Monday, January 21, 2008

నా కలత

ఏమిటో ఈరోజు మనసు
కలతలో పడింది
నేస్తమా ఎప్పుడు నీ రాక అని
ఎదురు చూడలేక
మనసు కలత చెందుతుంది
వొంటరిని చేసి మది
నీ వెంటే వొచ్చేసింది
నీవులేని మాటలు నాకెందుకు
అని మూగపోయింది నా కంప్యూటరు
నిన్ను బాధపెట్టాలని కాదు మిత్రమా
నాలోని బాధ వెలికి తీస్తే
నీ మోము చిన్న బోతుందేమో అని
కాని అంతలోనే చిరు బాధ
నా కంటి నుండి జారి పోతుంటే
ఆగమనలేక ఆపుకోలేక రాసుకున్నా
చిరు కవితలో నా కలత
తీరునేమో అని ఆశగా

2 comments:

pruthviraj said...

కలవరింతలతల నీ అందమైన మనసుకు ఈ కవిత్వం ఎలా వచ్చింది.
గుండెలో నిన్నుదాచుకున్న నాహృదయానికి కలవరింత ఎలా వచ్చింది.
నేను లేని మాటలు నీ కేందుకన్నావు.
నీ మాటలు లేని నువ్వు నాకెందుకు అంటున్నాను.
బాధలోన కూడా నన్ను నీవు అల్లుకుంటుంటే
బ్రతుకంతా నేను ఇంకా నీకెందుకు దూరమవుతాను.

మీ కవితాప్రేమికుడు.. పృథ్వీ

Usha said...

helo Prudhvi gdm.[:)]
bagundi konni changes chesaa chudu nachchite ok lepote neeku nachchinattugaa unchesukoo ok naa[:)]
Thanks
Usha