Tuesday, January 22, 2008

సాలెగూడు

మనసులోని భావం
మదిలోనే ఆగిపోతుంది
సంఘం లోని కట్టుబాట్లకి.
పురివిప్పిన నెమలిలా
తెలుపాలని అనిపిస్తుంది
కాని ఎక్కడో ఆగిపోతుంది
ఈ సంఘమనే సాలె గూడులోంచి
బయటికి రాని ఈ మనస్సు
పలుక లేక మూగవోయింది

2 comments:

హృదయ బృందావని said...

ఉష గారు ! మీ కవితల్లోని భావాలు చాలా బాగున్నాయండీ.
సమయాభావం వల్ల అన్నీ చదవలేదు కానీ చదివినంత మటుకు
అన్నీ బాగున్నాయి. keep going :)

mangesh said...

ఉష గారు ! Namaste, mee kavitalu manchigunnay