Wednesday, January 9, 2008

రాత

ఆశించి చూశాను ఎంతో ఆశగా,
ఆశ ఆడియాస చేసింది నా రాతగా
ఎందుకే నీకా ఆశ అని చేసింది గేలిగా,
అందుకే ఆశ పడవద్దంది మనసు జాలిగా..!

12 comments:

విశ్వనాధ్ said...

నేను గమనించనేలేదు మీ కామెంట్లను. క్షమించాలి. తెవికీలో కొద్దిగా బిజీగా ఉన్నాను. అందుకే బ్లాగ్ కొద్దిరోజులుగా చూడలేదు. మీ బ్లాగ్ బావుంది. మంచి టపాలున్నాయి. జవాబు ఆలస్యం అయినందుకు ఏమనుకోవద్దు.

కొత్త పాళీ said...

సంతోషం. బ్లాగు ప్రారంభించినందుకు అభినందనలు.
telugublg at googlegroups dot com మరియు sahityam at googlegroups dot com గుంపులలో ప్రకటించండి మీ బ్లాగు ఆగమనాన్ని. ఎక్కువ మంది చూసే వీలుంటుంది.

జ్యోతి said...

స్వాగతం ఉషగారు,

మీ టపాలు బావున్నాయి.కాని శీర్షిక కూడా తెలుగులోనే రాసి ఉంటే బాగుండేది.

Usha said...

నమస్తే జ్యోతి గారు
తప్పకా మరిస్తాను కొత్త కదండీ అలవాటు చేసుకుంటాను
ఎమన్నా మార్పులు ఉంటే దయచేసి చెప్పగలరు
మీ నేస్తాన్ని
ఆదరిస్తారని ఆశిస్తూ
మీ
ఉష

Usha said...
This comment has been removed by the author.
జ్యోతి said...

తప్పకుండా. మీరు నామెయిల్ ఐడికి ఒకసారి రాయండి. కొత్తపాళిగారి బ్లాగులో ఇచ్చాను. ఒకసారి చూడండి. మీరు ఏదో సందేహం అడిగినట్టున్నారు.

Usha said...

[:(]
జ్యోతి గారు ఎక్కడ ఇచ్చేరు కొత్తపాలి గారి బ్లాగ్ లో వెతికా కనిపించలేదు
నా మెయిలు ఇవ్వనా ?
లేదా మీ మెయిలు ఇచ్చేక నేను నోటు చేసుకుంటాను తరవాత చేరిపెద్దురుగని సరేనా

జ్యోతి said...
This comment has been removed by a blog administrator.
హృదయ బృందావని said...

నా బ్లాగ్ లో మీ కామెంట్ కి థాంక్యూ ఉష గారు.
మీ కవితలు చదివాను. మీ భావాలు కూడా చాలా బాగున్నాయి. :)
తప్పుగా అనుకోనంటే ఒక చిన్న సలహా....కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్స్ వున్నాయి..ఒకసారి సరిచూసుకోండి.

PAYIDETI RAGHU said...

nenu rasanu kavitha

adhi ayandhi tala ratha


vachindhi zandubalm.........

తెలుగు'వాడి'ని said...

కవిత క్లుప్తమైనా, పదాల అధ్బుతమైన పొందికతో ఒక చక్కని భావాన్ని మనసుకు తాకేలా రాయగలిగిన/రాసిన మీకు ఇవే నా హృదయపూర్వక అభినందనలు...ఆ రాత సంగతి ఏమైనా/ఎలాగున్నా, ఇలాంటి రాతలతో మాత్రం క్రొంగొత్త పరిచయాలను, కొత్త కొత్త నేస్తాలను జత చేసుకొని అవిఘ్నంగా వీటిని కొనసాగించే ప్రేరణ అయితే అవే ఆ మరో రాతను మార్చే లేదా మరో మార్పుకు దారి చూపించే కిరణాలు కాగలవేమో !!

Nagendra reddy said...

chala chala bagunnai andi anni kavithalu.