Sunday, January 13, 2008

నేస్తమా ఇది నీకోసం

ఈరోజు నా మనసు చాలా చాలా ఆనందంగా ఉంది. అది ఇప్పుడే ఒక 10 నిమిషాల ముందు నుండి, ఎందుకు అంటే నిజమైన స్నేహం అనాలా లేక ఏమనాలో తెలీదు. కాని చాలా దగ్గర తనం నా గురించి ఆలోచించే ఒక మనసు నా కోసం ఉంది అని తెలిసింది. నాకు ఇంత అద్రుష్టం కలిగించిన ఆ బాబా కి ఏమిచ్చినా తక్కువే కదా. ఏమివ్వగలను
అసలు ఆయనకు మనం ఇచ్చేంత వాల్లమా? కాని ఇవ్వగలం ఏమిటి మన మనసా వాచా అయన ఉన్నారు అనే నమ్మకం ఉంచుకోవడమే ఆయనకు మనమిచ్చే కానుక.
నిజం ఈరోజు నాగుంచి అలోచించి నేను తీసుకున్న ఒక నిర్ణయం ఎదటి వాళ్ళని బాధ పెట్టేది గా ఉంటే అది తప్పని నాకు తెలియచేసిన ఆ మనస్సుకి ఇదే నా సుమాంజలి ధన్యురాలను నేస్తమా ఈ నీ చిరు స్నేహం సదా ఉండాలని ఎప్పటికీ చెదరకుండా కాపాడమని ఆ బాబా ని కోరుకుంటా . నేను అనుకోలేదు ఏ రోజు ఇలాంటి నేస్తం నాకు లభిస్తాడని కలలో కూడా ఊహించలేదు.
ఈ చెలిమి దూరం కాకూడదు అని సదా ఆ భగవంతుడిని ప్రార్దిస్తునాను
ఒ సాయి నన్ను దీవించు ..
ప్రతి మనిషికి నిజమైన స్నేహితులనే వాళ్ళు ఒక్కల్లన్న ఉండాలని అనుకుంటూ ఉండేదాన్ని. "ఆర్కుటు" వాడటం మొదలు పెట్టకా చాలా మంది వాళ్ళ కి నిజమైన ఫ్రండ్స్ ఉన్నారు అని చెప్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించేది ఒహ్ వాళ్ళెంత అదృష్టవంతులు అని కాని ఆ మాట విన్నాకా నాకు ఎప్పటికైనా ఆ భాగ్యం ఉంటుందా అని ఒక చిన్న కోరిక కలుగుతుండేది అంతలోనే నిరాశ నాకు అంత అదృష్టమా అని అనిపించేది కాని బాబా కి నామీద ఉన్న దయ వలన ఆ అదృష్టాన్ని పొందగలిగే ను
చాలు నేస్తమా ఈ ఆనందం నిజమైన సంక్రాంతి శోభని నాకందిన్చినందుకు.

6 comments:

రాధిక said...

కొత్తపల్లి గారేనా ఆ స్నేహితుడు?ఎవరయినా కానీయండి, ఏ వయసులో అయినా కానీయండి నిజమయిన నేస్తాన్ని పొందడం అదృష్టం.

Rajani Kumar Sindavalam said...

chala bagundhandi mi kavitha...

Andaru chakkaga telugu lo valla comments post chesthunnaru.
naku koncham time kudaraka povatam karananga english lone type chesthunna.

Kshaminchandi.

Usha said...

రజని కుమార్ గారికి నమస్తే
మీరు రాయొచ్చు కదండీ లేఖిని తెలుగు సాఫ్టు వేరు డవున్ లోడు చేసుకొని లేదా మీరు ఆర్కుటు అకౌంటు ఉంటే స్క్రాపు బుక్కులో పైన కొన్ని భాషలు ఆప్షనులు ఇచ్చేరు గా అందులో తెలుగు సెలెక్ట్ చేసుకొని కాపి పేస్టు చేసుకోవడము అన్నా చెయ్యొచ్చు కదండీ [:)]
thanks
Usha
http://usha-poetry.blogspot.com/

Unknown said...

మీరు ఎవ్వరొ నాకు తెలియదు మిమ్మలని ఆర్కుట్ లొ చుసాను ఎదొ తెలుగు కమ్యునిటి లొ. కానీ మీ కవితలు చూసిన తరువాత బాగున్నయ్ అని మీతొ చెప్పాలి అనిపించింది
బగుండటమె కాదు ........
చాలా మంది బాగా రాయగలరు కాని హ్రుదయాన్ని తాకేలా క్రొంత మందే వ్రాయగలరు
మీరు అలంటి వారే .. మి కవిత్వనికి హ్రుదయం వుంది..ఆ హ్రుదయాన్ని అభినందించలెకుండా వుండలెక పొతున్నాను..

సుమన్.గద్దె...

naga krishna said...

emandi modata me kavithala kanna mee teguva nu mechhukuntunnanu....evaro telika poina blogs pampinanduku... naa lanti varikio daari chuparu...

Usha said...

Naga garu namaste[:)]
emonandi mee andari abhimaanam aashinchi aa teguva chupanu inka antha aa BABA daya anukunnanu
nijangaane BABA daya vallaa mee andari abhimananiki nochukuntunnanu
Thanks
Usha