Monday, January 14, 2008

నవ్వుకోనా ???

మనసుకు వచ్చిన మధురానుభుతి కి
అడ్డుకట్ట వేయగాలమా చెలిమిని పొందిన
ఆనంద అనుభూతి గాలికే చెప్పనా
ఆకాసానికే చెప్పనా అరిచి గోలగా అల్లరే చెయ్యనా
అన్ని చేయాలనుకున్నా ఏమిచేయలేని స్థితిలో ఉన్నా
ఎందుకీ కట్టుబాట్లు పెట్టారని సమాజాన్ని అడగనా
నవ్విపోదురు నాకేల సిగ్గని తెగువ చూపనా
ఇన్ని భావాలు కలిగింది నాకేనా అని
మనసారా నవ్వుకోనా తనివి తీరా

2 comments:

Rajani Kumar Sindavalam said...

Hi Usha garu,
Mi peotry chala bagundhi.

Indulo miru cheppinattuga...
manam mana kosam brathakatam manesi,chuttu vunna samajyam kosam brathakalsi vasthundhi.

navvali ani vuntundhi...kani navvalemu.
edvalani pisthundhi..kani edva lemu.

But brathakali...thappadu.

thanks for sending ur blog link to me.

Regards,
Rajani.

ఏకాంతపు దిలీప్ said...

కట్టుబాట్లతో సంతోషంగా సావాసం చేసే ఒక అంతర్ముఖికి ఆనందాతిశయం కలిగితే...?!! బంధించిన పెంపుడు నెమలి వర్షాన్ని చూస్తే..?!!