Wednesday, January 16, 2008

మదిలోని వెత

ఎన్ని రాసుకున్నా మదిలో ఆశల సౌధం లో
రాదుగా మార్పు అలా అని రాసుకోకుంటే
తీరదుగా మదిలోని వెత
తీరే వెతకోసం రాసుకోనా తీరని ఆశ కోసం
వెతుకులాడనా ఎంతని వెతకగలవు
సాగరం లో పారేసుకున్న నీటిబొట్టుని
వెతికితే దొరికేనా అది ఏమైనా ముత్యపు చిప్పా
హ హ హ
అని నవ్వుకోనా

5 comments:

Unknown said...

ఈ కవిత చదువుతుంటే చాల మనసుకి హాయీ గా ఉంది ...!

bajibabu said...

u have to improve ur poetry.....
u r witten nicely but it is not giving any feeling to meeee....
so u have to improve for any suggestions u can contact me my phno is 9948414956
but u r written very nice keep it uppp

Unknown said...

ya i am so imprese with ur poetry its very beautiful

Satish Bolla said...

కవితలు బాగున్నాయి. వాటిలో ఇమిడిన అర్ధం బాగుంది. కాకపోతే పదాల కూర్పు మీద కొంచెం దృష్టి పెట్టండి. తప్పుగా అనుకొవద్దు. నాకు కవితల మీద పెద్ద పట్టులేకపోయినా వాటిని ఆస్వాదించే మనసుంది.

Koundinya said...

Very nice poem Usha.. But pls use different font for clearance. the poem reflects wonderful human thoughts in simple way... very nice