Tuesday, February 12, 2008

నమ్మలేని కల

కలతల జీవితం లో కన్నీరు మిగిలిన తరుణం లో
కలలా కలిసేవు కన్నీరే వొద్దన్నావు
నమ్మలేని నిజాన్ని నమ్మించాలని చూస్తున్నావు
మారిపొయిన బంధానికి మరులే నేర్పావు
మరల చిగురిస్తుంది అనిపిస్తున్నావు
మోడుకి చిగురేల అని తెలియదా
తెలిసి ఎందుకు నాలో ఆసలు రేపుతున్నావు
కాని ఆసిస్తున్నా ఏదో లోకాన్ని కోరుతున్నా నీ సన్నిధిని
దొరికిన చాలు ఈ చిన్ని జీవితానికి చిన్న చిరు దీపాల
వెలుతురు కనుల నిండా నిను చూసుకుంటా కడసారిగా
కలిసిన తరుణం లో కలిసిపోతా జీవన మదిలో మధుర గానం లా

2 comments:

mostwantedcse said...

the feel of d poetry is good...but there are spelling mistakes...

Usha said...

Helo Wanted gaaru namaste.[:)]
avunaa sorry chek chesukuntaa tappakaa
koddigaa vere bzy lo unnanduvallaa blog ni sariggaa chek cheyyalekapotunnaa
Thanks andi cheppinanduku

Thanks
Usha