Thursday, June 3, 2010

తోడుకొసం

మనసు చెదిరితే మాట బాధ అవుతుంది
కనులు చెమ్మగిల్లితే కవితగా పలుకుంది
వసంతం కోసం కోకిల యెదురు చూస్తుంది
నీకొసం నేనున్నాననె తోడుకొసం ప్రతీ మదీ ఆశిస్తుంది
ఆ తోడె ఇక అడియాస అయితే యేమి సాధిస్తుంది
మానవ జీవితం యెలా గదుపుతుంది చివరి క్షణం

6 comments:

మానస.. said...
This comment has been removed by the author.
మానస.. said...

భరించగలిగితే... బాధ భవిష్యత్తునిస్తుంది.
సెలయేరులా పారిన... ఆ కన్నీళ్ళు గుండెబరువుని దించేస్తుంది.

వసంతం కోసం ఆ కోకిల కుడా సమయం వచ్చినప్పుడే కూస్తుంది కదా!

ఆశలు అడియాసలైనా..
ఆశించే ఆసరా.. అక్కున చెర్చుకోనప్పుడు.

నీకోసం నేనున్నాను అనే మాట నీనుంచి ఎదురుచుసే...
ఆ కళ్ళలో ఆనందాన్ని వెదుక్కుంటే ..
జీవితం... వెలుగులు చిమ్ముతూనే గడుస్తుంది..

కదా! ఉషా గారు!

RPV said...

hey usha.. its me rapolpraveen. gurthu unnana? any ways bagundhi kavitha. gurthu unte reply ivvu or msg chey

krsna said...

its beautiful.

tankman said...

entandi rendellaki okati chopppuna rastunattunnaru?

Aditya Vinnkota said...

మనసు చెదిరితే మాట బాధ అవుతుంది
కనులు చెమ్మగిల్లితే కవితగా పలుకుంది
Nice words USHA garu