Wednesday, June 11, 2008

ఏకాంతం లో

చిరు గజ్జెల చప్పుడు మురిపిస్తుంటే
ముంజేతి గాజులు ఘల్లు మంటుంటే
ముంగురులే ఫాలాన్ని మృదువుగా స్పృసిస్తుంటే
చిరుగాలికి సరిగంచు రెప రెప లాడుతుంటే
నింగీ నేలా కలిసే చోట సాగర తీరాన
నే తడి ఆరని పాదాలతో
ఎవరూ లేని ఏకాంతం లో
తనివి తీరా చిన్డులెయ్యాలని ఆశ
తీరేనా నా ఈ పాశ

10 comments:

lohit said...

nice chala bagunaye

Usha said...

helo Lohit gdm.[:)]
Thanq soo much meeru blog creat chesukoledaa?
nenu chudaledu mee coment koddigaa bzy gaa undi ippude chusaa
sorry for d deley.
Thanks
USHA

pruthviraj said...

ఉషా గారు, కవిత బావుంది. ఏకాంతంలొ మనసు చెప్పే ఊసులు ఇంకా వుంటే బావుండునేమో..నిజం గా చంచలమైన మనసు ఇలాంటి ఆశలను కలుగజేస్తుంటే చాలా బావుంటుంది. మీరు ఇంకా ఇలాంటి చక్కటి బావాలను కవితల్లో వ్యక్తపరుచగలరు. మీ కవితా హృదయానికి ఆహ్వానము..

Varikuti said...

Ya i understood. I'll upload my kavithalu soon. I dont have much friends using these bloges. So long time back i created but not updated properly. I mostly use Orkut to chit-chat [;)].

Then how to type telugu here...?

Anonymous said...

nice poetry...

tankman said...

bhale undandi idi nijanga.....beach lo gantuleyyalani naaku kooda eppati nuncho undi...

Anonymous said...

lol .... aunty !!!!!!! no words .. ill call u ....

prasadchillapalli said...

HELLO MADAM ELA VUNARU? Bagunara? Very Good Work......

Bolloju Baba said...

you are not seen now a days

how are you?

hope you would be back with poetry again

bollojubaba

శ్రీనివాసరాజు said...

అవునండీ ఉషగారు.. ఎలావున్నారు. కవిత బాగుంది.
ఇలానే రాస్తూ వుండండి. :)