Tuesday, June 10, 2008

మనసు లో ఊహ

ఏ గానం విన్నా మనసు కోరుతుంది
ఒ గాయనిలా పాడాలని
ఏ నాట్యం చూసినా తనువు పులకిస్తుంది
నాట్య మయూరి లా ఆడాలని
ఏ చిలిపి చేతలు చూసినా
మనసు ఊహిస్తుంది
కన్నెలామారిపోవాలని
ఏవి లేని రాని తీరని మోడుకి
రాదిక ఈ జన్మకి ఈ ఆనందలహరి

4 comments:

Varikuti said...

wow...
simply super...
chala bagundhi...
but i really find hard time to understand last two sentences.
Meaning is excellent.

pruthviraj said...

Super..,Baavundi..:)

Unknown said...

తను రాడని కూర్చుంటే రాధ కృష్ణునిదయ్యేనా
మనసేదని కూర్చుంటే మనిషి మనిషే అయ్యేనా
మేనికి వయసైన, మనసు మూగదౌనా...
నీ మనసున చేరిన ఆ ఆనందలహరి,
నువ్వు గాంచిన విషయాలలొ ఉండున?
మోడు కాదు నీ మనసు, పచ్చని భోది వృక్షమమ్మ
మనసుకు వయసన్నదె లేదు...
చిట్టిపాపవై నువ్వు నీ కవితలెల్ల రచియించి..
నీ ఆనందలహరిలో.. మమ్ముకూడ తేలనియ్యు...

Pranav Ainavolu said...

అద్భుతంగా ఉందండీ!